Tuesday, June 24, 2025

ZOMATO చేతికి Paytm Business.. ఎన్ని కోట్ల డీలింగ్ అంటే?

ప్రముఖ మనీ ట్రాన్స్ ఫర్ యాప్ పేటీఎం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ కంపెనీకి చెందిన మూవీ టికెటింగ్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ ను ఫుడ్ వెలివరీ దిగ్గజం జొమాటో కొనుగోలు చేయబోతోంది. రూ. 1,500 కోట్లకు ఈ బిజినెÊను కొనుగోలు చేసేందుకు జొమాటో చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ న్యూస్ పత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం ఈవెంట్లు, మూవీ టికెటింగ్ వ్యాపారంపై జొమాటాో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆహారం, కిరాణా, వినోదంతో వహా వివిధ కేటగిరీల్లో వినియోగవారుల డిమాండ్ ను చేజిక్కించు కోవడం కోసం జొమాటో పేటీఎంపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ కొనుగోలు ఖరారైతే క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫాం బ్లింకిట్ ను కొనుగోలు వేసిన తర్వాత జోమాటోకి ఇది రెండో అతిపెద్ద కొనుగోలు అవతుంది. 2022లో రూ. 4.447 కోట్ల విలువైన బ్లింకిట్ ను జొమాటో కొనుగోలు వేసింది. క్విక్ కామర్స్ విభాగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో జొమాటో తన క్విక్ కామర్స్ అనుబంధ సంస్థ బ్లింకిట్ లోకి రూ.300 కోట్లు చొప్పించనుంది. తాజా విడుతలో బ్లింకిట్ జొమాటో మొత్తం పెట్టుబడులు పెట్టుబడులు రూ.2,300 కోట్లకు చేరినట్లు టోఫ్లర్ నుంచి లభించిన ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. పేటీఎం తన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ వీకనెక్ కు సంబందించిన వ్యాపారి గణాంకాలను వెల్లడించలేదు. 2004 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం తది మార్కెటింగ్సేవల వ్యాపారంలో రూ 1,740 కోల్లు వారికి అమ్భకాలను నివేదించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News