Saturday, May 23, 2026

Petrol Price Today: 3వ సారి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Petrol Price Today: కేంద్ర ప్రభుత్వం మరోసారి (మే నెలలో మూడోసారి) పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. ఈ పెంపు ప్రకారం కొత్త ధరలు నేటి నుంచి (శనివారం) నుంచే అమల్లోకి వస్తాయని పెరిగింది.

ధరలు పెరిగిన తరవాత హైదరాబాద్‌లో కొత్త రేట్లు ఇలా ఉన్నాయి: లీటర్‌కి పెట్రోలుకు రూ.112.74, డీజిల్‌కి రూ.100.88 గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌కి పెట్రోల్ రూ.114.30, డీజిల్ రూ.102.05 గా పెంచారు. విశాఖపట్టణం వద్ద కూడా రేట్లు పెరగడంతో లీటర్‌కి పెట్రోల్ రూ.113.53, డీజిల్ రూ.101.27గా విక్రయిస్తున్నారు.

Amchur Mistaken for Dru*g: మామిడి పొడిని డ్రగ్స్ అనుకున్నారు.. ఆ తరువాత అతని జీవితం..? – insightearth.in – Telugu News Portal

గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడో సారి. నిరంతరంగా పెరుగుతున్న ఇంధన ధరలు వినియోగదారుల బడ్జెట్‌పై ఒత్తిడి కలిగిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణపు తీవ్రతపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఇంధన వినియోగాన్ని నియంత్రించే విధానాల వైపు వెళ్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు పెట్రోల్ వాడకాన్ని తగ్గింపుపై అవగాహన కల్పిస్తున్నారు.

క్రమసంఖ్యపెంపు తేదీరోజుపెట్రోల్ పెంపుడీజిల్ పెంపుమొత్తం పెంపు
1వసారిమే 15, 2026శుక్రవారం₹3.00/లీటర్ ₹3.00/లీటర్ రూ.3 పెంపు
2వసారిమే 19, 2026సోమవారం₹0.86/లీటర్ ₹0.83/లీటర్ 4 రోజుల్లో రెండోసారి
3వసారిమే 23, 2026శనివారం₹0.87/లీటర్ ₹0.91/లీటర్ గత 2 వారాల్లో మూడోసారి

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి..

నగరంపెట్రోల్ (₹/లీటర్)డీజిల్ (₹/లీటర్)
న్యూఢిల్లీ₹98.64₹91.58
ముంబై₹107.59₹94.08
కొలకతా₹109.66₹96.07
చెన్నై₹104.51₹96.13
బెంగళూరు₹107.14₹95.04
హైదరాబాద్₹111.84₹99.95
విజయవాడ₹115.35₹103.08
విశాఖపట్టణం₹113.83₹101.23
తిరుపతి₹114.20₹100.01
వరంగల్₹110.53₹98.65
నల్గొండ₹110.99₹98.82

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News