Honda ADV160: బైక్ లాంటి స్కూటర్.. ధర ఎంతో తెలుసా..

Honda ADV160: Honda సంస్థ తన ప్రతిష్టాత్మక ‘ADV160’ మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో నమోదు చేయడం ఆటోమొబైల్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది చూడటానికి అచ్చం అడ్వెంచర్ బైక్ లాగా కనిపిస్తుంది. కానీ పనితీరులో స్కూటర్ లాగా ఉండటంతో వాహన ప్రియులు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణ స్కూటర్ల కంటే భిన్నమైన మస్క్యులర్ డిజైన్, షార్ప్ ఎడ్జెస్ మరియు అడ్వెంచర్ లుక్‌తో ఇది పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను సూచిస్తోంది. దీని గురించి వివరాల్లోకి వెళితె.. Honda … Continue reading Honda ADV160: బైక్ లాంటి స్కూటర్.. ధర ఎంతో తెలుసా..