NTR తరువాత TVK విజయ్ దే ఆ ఘనత..

నటుల రాజకీయ అరంగేట్రం అనగానే భారతీయ రాజకీయాల్లో మొట్టమొదటగా వినిపించే పేరు నందమూరి తారకరామారావు. దశాబ్దాలు గడిచినా.. ఎందరో స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చినా.. ఎన్టీఆర్ సృష్టించిన ఆ ప్రభంజనం నేటికీ ఒక అజేయమైన రికార్డుగా నిలిచిపోయింది. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో వెండితెర నటుడు విజయ్ (TVK) సాధించిన విజయంతో మరోసారి ఎన్టీఆర్ గురించి చర్చ తెరపైకి వచ్చింది. అదేంటంటే? ఒకసారి ప్లాష్ బ్యాక్ లోకి వెళితే.. సినిమా ల్లో తనదైన నటనతో ఆకట్టుకునే ఎన్టీఆర్ (NTR) … Continue reading NTR తరువాత TVK విజయ్ దే ఆ ఘనత..