సింహం, గద్ద, పాము యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? వీడియో వైరల్

ఒక్కో సందర్భంలో జాతులు వేరైనా కొన్ని జంతువులు కలిసి ఉంటాయి. కానీ విషం చిమ్మే జంతువులు, పక్షులు, క్షీరదాలు ఎప్పటికీ కలవవు. ఇవి వాటి ఆత్మ రక్షణ కోసం ఎదుటివారిని పగతోనే చూస్తాయి. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు దాడులనే నమ్ముకుంటాయి. అడవికి మృగరాజు అయిన సింహం అంటే వేటికైనా భయమే. అయినా దాని నుంచి రక్షించుకునేందుకు సాధ్యమైనంత వరకు పోరాడాలని మిగతా జంతువులు చూస్తుంటాయి. ఇలాగే ఓ పక్షి, Blak Mamba అనే పాము తో పాటు … Continue reading సింహం, గద్ద, పాము యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? వీడియో వైరల్