గ్రీన్ కాకర్స్ తో లాభమేంటి?

దీపావళి అనగానే గుర్తుకు వచ్చేది టపాసులు. పురాణాల ప్రకారం.. దీపావళి రాత్రి మహాలక్ష్మి దేవి భూలోకంలో విహరిస్తుంది. టపాసుల వెలుగులు, శబ్దాలు ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగటివ్ ఎనర్జీని, దుష్టశక్తులను దూరం చేస్తాయని విశ్వాసం ఉంది. అదే సమయంలో వెలుగులు ఇంటి చుట్టూ ఉండడం వల్ల లక్ష్మి ప్రవేశానికి శుభ వాతావరణం ఏర్పడుతుంది అని నమ్మకం. అయితే బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రకృతి ప్రేమికుల వాదన. ఇందులో భాగంగా వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న … Continue reading గ్రీన్ కాకర్స్ తో లాభమేంటి?