భజన్ క్లబ్బింగ్ అంటే ఏమిటి? ప్రధాని మోదీ మన్‌కీబాత్ ప్రస్తావనతో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో Gen Z యువతలో పెరుగుతున్న ‘భజన్ క్లబ్బింగ్’ ట్రెండ్‌ను ప్రస్తావించడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. నైట్ లైఫ్ అంటే లిక్కర్, స్మోకింగ్, లౌడ్ మ్యూజిక్‌ అనే భావనకు భిన్నంగా… ఆధ్యాత్మికత, సంగీతం, మానసిక ప్రశాంతతను కలిపి కొత్త అనుభూతిని అందించే ట్రెండ్‌గా భజన్ క్లబ్బింగ్ ఎదుగుతోంది. భజన్ క్లబ్బింగ్ అంటే ఏమిటి?సాధారణంగా నైట్ క్లబ్బులు అంటే DJ మ్యూజిక్, ఆల్కహాల్, పార్టీ … Continue reading భజన్ క్లబ్బింగ్ అంటే ఏమిటి? ప్రధాని మోదీ మన్‌కీబాత్ ప్రస్తావనతో వైరల్