ప్రపంచంలో అతిపెద్ద భూకంపం వాల్టివియా (చిలీ).. మరి భారత్ లో..?

రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 తీవ్రతతో నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.దీంతో రష్యాలో సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రష్యాలో గతంలోనూ 1952వ సంవత్సరంలో భారీ భూకంపం ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన కమ్చట్కా ప్రాంతంలోనే ఆ సమయంలో 9.0 తీవ్రతతో నమోదైంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద భూకంపం ఏదో తెలుసుకుందాం.. ఇప్పటి వరకు సంభవించిన భూకంపాల్లో చిలీ భూకంపం … Continue reading ప్రపంచంలో అతిపెద్ద భూకంపం వాల్టివియా (చిలీ).. మరి భారత్ లో..?