రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ (2026-27)

తెలంగాణ రాష్ట్రం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు బడ్జెట్ మొత్తం వివరాలు ఈ భారీ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని, రైతులు, మహిళలు, యువతపై దృష్టి సారించారని భట్టి ప్రసంగంలో స్పష్టం చేశారు. కీలక పథకాలు శాఖల వారీ కేటాయింపులు … Continue reading రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ (2026-27)