టి20 వరల్డ్ కప్ 2024 భారత్ వసం అయింది. శనివారం రాత్రి సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ మధ్య భారత్ విజయం సాధించింది. అయితే ఈ విజయం చివరి వరకు సస్పెన్స్ గానే నిలిచినట్లు అయింది. ఎందుకంటే చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా కు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ భారత్ క్రికెటర్ సూర్య కుమార్ అందుకున్న క్యాచ్ ఇండియాకు విజయాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ క్యాచ్ నాతడు చాకచక్యంగా అందుకున్నాడు. చివరి ఓవర్ తొలి బంతికి హార్దిక్ వేసిన బాల్ లో మిల్లర్ భారీ షాట్ ఆడాడు. అక్కడికి కొద్దిదూరంలో ఫీల్డింగ్ చేస్తున్న సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైను ఇంచు దూరంలో బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ రన్నింగ్ క్యాచ్ ను అందుకున్నాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్ ఆవలకు వెళ్తున్నానని గ్రహించిన సూర్య వెంటనే బంతిని గాల్లోకి ఎగిరేసి బౌండరీ లైన్ ను ఆవలకు వెళ్లి మళ్లీ లోపలికి వస్తూ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్ కే హైలైట్ని గా లిచింది. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో మరోసారి చూడాలనుకుంటే కిందికి వెళ్ళండి..
No people in India 🇮🇳 will pass away without liking the post ♥️
— CHIMA RAM CHOUDHARY (@CHIMARAMCHOUD12) June 29, 2024
We got #ICCMensT20WorldCup2024 Title. Congratulations Team India 🏆
What a catch by #SuryakumarYadav #SuryakumarYadav pic.twitter.com/8GmHZZApyN