శ్రీరామనవమి స్పెషల్: ఈ దీపం 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది.. ఎక్కడో తెలుసా?
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో వెలిసిన శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రాతి ఆలయం ప్రాంతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. రాములవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. ఆలయం మొత్తం రాతితో నిర్మించబడింది. గర్భగుడి, ముఖ మండపం వద్ద శిల్పాల నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం అఖండ దీపం వెలగడం విశేషం. ఈ … Continue reading శ్రీరామనవమి స్పెషల్: ఈ దీపం 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది.. ఎక్కడో తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed