మునగ తోట పెట్టి రూ.1.70 కోట్ల సంపాదన.. ఈమె ఎవరో తెలుసా?

పెటర్లో మునగ చెట్టు కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు.. మార్కెట్లో మునగకాయలు దర్శనమిస్తే కొనడానికి ఇష్టపడరు… అంతేకాకుండా ఈ మునగ ఆకు, కాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని చెప్పినా.. కొందరు వినరు. కానీ ఓ మహిళ మునగపై పరిశోధన చేయడానికి లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకుంది. దీనిపై పరిశోధన చేసి అందులోని పోషకాల విలువ తెలిసిన తరువాత తాను మునగ తోటను పెంచుతోంది. అంతేకాకుండా రైతులతో ఆ పంటను వేయించి అధిక దిగుబడిని అందించేలా కృషి … Continue reading మునగ తోట పెట్టి రూ.1.70 కోట్ల సంపాదన.. ఈమె ఎవరో తెలుసా?