Thursday, June 26, 2025

ఆమె అందానికి ముగ్ధుడైన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంబైలోని బాంద్రాలో నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. కొందరు హీరో, హీరోయిన్లు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ సంగీత్ కార్యక్రమంలో పాల్గొనడానికి కండల వీరుడు సల్మాన్ ఖాన్ అక్కడ ఎవరితో మాట్లాడుతుండగా.. అటువైపు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సనర్ రాధిక సేథ్ వచ్చారు.

రాధిక సేథ్ ను చూసి సల్మాన్ ఒక్కసారిగా షాక్ అయ్యడు. అతడు రాధికకు సైడ్ ఇచ్చి తనను వెళ్లమని కోరాడు. ఈ సందర్భంగా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. ఈ సీన్ ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ పవర్ హీరో సల్మాన్ ఖాన్ రాధికా సేథ్ అందానికి ముగ్ధుడయ్యారని కొందరుఅంటున్నారు. రాధికా సేథ్ ఫ్రాక్ వేసుకొని అందాలు ఆరబోసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News