తెలంగాణలో త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నేలకు ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్ లో ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఫైనల్ గా చేశారు. మొత్తం పది కార్పొరేషన్ లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, మూడు బీసీలకు కేటాయించారు. మరో ఐదు కార్పొరేషన్ లోన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఈ ఐదు రిజర్వేషన్లలో నాలుగు జనరల్ మహిళలకు కేటాయించారు.
కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి..
కరీంనగర్: బీసీ జనరల్
రామగుండం: ఎస్సీ జనరల్
గ్రేటర్ వరంగల్: ఆన్ రిజర్వ్డ్
గ్రేటర్ హైదరాబాద్ : మహిళ జనరల్
నల్గొండ: మహిళ జనరల్
మహబూబ్నగర్ : బీసీ మహిళ
మంచిర్యాల: బీసీ జనరల్
కొత్తగూడెం : ఎస్సీ జనరల్
ఖమ్మం: మహిళ జనరల్
నిజామాబాద్: మహిళ జనరల్
మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి..







