బాధిత కుటుంబాలకు RCB రూ.25 లక్షల పరిహారం.. అసలేం జరిగింది?

Royal Challenge Bangalore (RCB)తాజాగా తొక్కిసలాట బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. దాదాపు రెండు నెలల కిందట జరిగిన ఈ సంఘటనపై తాజాగా ఈ జట్టు యాజమాన్యం మౌనం వీడి ప్రకటన చేసింది. ‘ఆర్సీబీ కటుంబంలో 11 మందిని కోల్పోయాం.. వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ వారి కుటంబాల్లో ఒక్కొక్కరికి మొదటి అడుగుగా రూ. 25 లక్షలు ఇచ్చాం’ అని ఎక్స్ ఖాతాలో పోస్టు … Continue reading బాధిత కుటుంబాలకు RCB రూ.25 లక్షల పరిహారం.. అసలేం జరిగింది?