Wednesday, June 25, 2025

బ్లాక్ డ్రెస్సులో మెరిసిన రష్మికా.. ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ యాక్టరీస్ రష్మీకా మందానా ఇప్పడు నేషనల్ క్రష్. టాలీవుడ్ తో పాటు ఆల్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో వరల్డ్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమాతో పాటు పలు యాడ్స్ కంపెనీ నుంచి విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ జపాన్ లో బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ప్రస్తుతం ఆమె ఒనిట్సుకా టైగర్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ కంపెనీ 75 వ వార్సికోత్సవం సందర్బంగా రష్మికా ర్యాంప్ వాక్ చేసింది.

నలుపు రంగు డ్రెస్సులో ఉన్న రష్మికా హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. అయితే ఈ డ్రెస్సులో ఆకట్టుకుంటున్న రష్మికా ఎలంటి మేకప్ లేకుండానే కనిపించింది. ప్రస్తుతం రష్మికా పుష్ప 2 సినిమా కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళం సినిమాలతో ఈమె బిజీగా మారింది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న నటుల్లో రష్మికా ముందున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News