Tuesday, June 24, 2025

Health Policyపై ఆఫర్.. పాలసీతో పాటు బహుమతి.. వెంటనే తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ వాతారణంలోనే గడుపుతున్నారు. విద్యార్థులు చదువుతో.. ఉద్యోగులు, వ్యాపారులు తమ విధులతో.. ఇంట్లో గృహిణులు కీచెన్ సంబంధిత వ్యవహారాలతో తీరికలేక ఉంటున్నారు. ఇదే సమయంలో కాలుష్య కారకాలు గాలిలో కలవడం వల్ల వాతావరణం పొల్యూషన్ అవుతోంది. దీంతో వయసుతో సంబంధం లేకుండా.. ఎలాంటి లక్షణాలు లేకుండా.. ఆకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. కొందరిలో వయసు తక్కువగా ఉన్నా.. బీపీ, డయాబెటీస్ లాంటి వ్యాధులబారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన తరువాత బిల్లును చూసి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో Health Policy తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా మంది ఆరోగ్య బీమా అనగానే వెనకడుగు వేస్తారు. కానీ తకర్కువ ప్రీమియంతో పెద్ పెద్ద బిల్లుల నుంచి తప్పుకోవచ్చు. అయితే దీపావళి, కార్తీక మాసం నేపథ్యంలో Care Health Insurance, Niva Bupa Health Insurance కంపెనీలకు చెందిన కుటుంబ ఆరోగ్య బీమా తీసుకున్న వారికి కరీంనగర్ కు చెందిన ఏజెంట్ రాజశేఖర్ ఆఫర్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

దీపావళి, కార్తీక మాసం వరకు ఈ పాలసీ తీసుకున్న వారికి ‘మిక్సీ’ని అందించనున్నట్లు ఆయన చెబుతున్నారు. సాధారణంగా డ్రా పద్ధతి అంటే ఎంతో మంది ఉండగా అందులో నుంచి కొన్ని పేర్లు మాత్రమే తీస్తారు. కానీ ఈ పాలసీ తీసుకున్న ప్రతి 5గురిలో డ్రా తీసి ఎవరి పేరు వస్తుందో.. వారికి Butterfly మిక్సీని అందజేయనున్నారు. 1నవంబర్ 2024 నుంచి .. 30 నవంబర్ 2024 వరకు ఈ పాలసీ తీసుకున్న వారికి ఆఫర్ వర్తిస్తుంది. అయితే గడువు తీరిన తరువాత పాలసీ తీసుకుంటే ఈ ఆఫర్ వర్తించదు. ఆయా ప్రాంతాల్లోని ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్ తీసుకోవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒకప్పుడు వెనుకడుగు వేశారు. ఆ తరువాత అవగాహన వచ్చిన తరువాత చాలా మంది వీటిని కోరి మరీ కొనుగోలు చేస్తారు. అయితే ఒకప్పుడు వీటి ప్రీమియం ఛార్జీలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పెరిగాయి. అలాగే హెల్త్ పాలసీకి సంబంధించిన పాలసీ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందులోనూ వయసు పెరిగే కొద్దీ ప్రీమియం ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల వయసు తక్కువగా ఉన్నవారు హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి భరోసా ఉంటుందని పాలసీని విక్రయించేవారు చెబుతున్నారు.

నేటికాలంలో వ్యాధుల కారణంగా ఆసుపత్రులకు వెళితే బిల్లు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో హెల్త్ పాలసీ తీసుకోవడం ద్వారా బిల్లు భారం నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న పాలసీలు నెట్ వర్క్ హాస్పిటల్స్ తో పాటు అన్ని రకాల జబ్బులకు ట్రీట్ మెంట్ కు అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి కుటుంబానికి హెల్త్ పాలసీ అత్యవసరం అని చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News