Sunday, February 2, 2025

ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్…

ANDHRA PRADESH (ASSEMBY) 2024 ::

  • ఏపీలో NDA కూటమి 80 స్థానాల్లో ఆధిక్యం
  • ఏపీలో లో 100కు పైగా స్థానాల్లో కూటమి ఆదిక్యం
  • ఆళ్గగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ ఆధిక్యం
  • కోస్తాంధ్రలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా వరకు మెజారిటీని కనపరుస్తున్నారు. ఉత్తరాంధ్ర లో కాపు ఓట్లు పవన్ కు బాగా పోలయ్యాయని తెలుస్తోంది. గాజువాకలో 7వేల ఓట్ల మెజార్టీతో టిడిపి ముందంజలో ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణకు చీపురుపల్లి పెట్టని కోట. కానీ ఇక్కడ ఆయన వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏ పీలో 115 స్థానాలు కూటమి ఆధిక్యంలో ఉంది.
  • నగరిలో రోజా వెనుకంజ
  • హిందూపురంలో బాలకృష్ణ ముందంజ
  • కొడాలి నాని వెనుకంజ
  • 10 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • 20 వేల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం
  • పిఠాపురంలో 25 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • ఎంపీ స్థానాల్లో 14, జనసేన 2, బీజేపీ 4, వైసీపీ 4 స్థానాల్లో లీడ్
  • కడప పార్లమెంట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి 22,674 లీడింగ్.. ఇక్కడ షర్మిల మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
  • సీఎం రమేష్, దగ్గుబాటి పురంధేశ్వరిలకు లీడ్
  • 19 స్థానాల్లో జనసేన ముందంజ
  • మంత్రులు రోజా, తమ్మినేని సీతారాం,
  • పులివెందులలో 21వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం జగన్
  • ఉండి, నూజీవీడులో టీడీపీ ఆధిక్యం
  • రైల్వే కోడూరులో జనసేన ముందంజ
  • 40 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • ఏపీలో తొలి విజయం.. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి గెలుపు
  • రాజమంి అర్బన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల మెజారిటీతో గెలుపు
  • 9న సీఎంగా చంద్రబాబు 4వ సారి అమరావతిలో ప్రమాణ స్వీకారం
  • 11వేల ఆధిక్యంలో చంద్రబాబు
  • పవన్ కల్యాణ్ 60 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • పులివెందులలో 47,505 ఓట్ల ఆధిక్యంలో జగన్
  • పిఠాపురంలో 11 రౌండ్ వరకు 50 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్
  • కడప ఎంపీ అవినాష్ రెడ్డి 61వేల మెుజారిటీ
  • జనసేన అధినేత పవన్ కల్యాన్ కు 16వ రౌండ్ వరకు 65, 368 మెజారిటీ
  • ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి తొలి విజయం
  • తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి 20,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • మంగళగిరిలో నారా లోకేష్ 41 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు
  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ 70వేల ఓట్ల మెజారిటీతో విజయం
  • పులివెందులలో జగన్ 59 వేల ఓట్ల మెుజారిటీ గెలుపొందారు. అయితే 2019లో ఆయకు 90,110 మెజారిటీ రాగా ఇప్పుడు 30 వేలు తగ్గింది.
  • అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన వైసీపీ అభ్యర్థి శిల్పారవించంద్రన్ ఓటమి. ఇక్కడ టీడీపీ అభ్యర్తి మహ్మద్ ఫరూక్ 11వేల మెజారిటీతో విజయం సాధించారు.
  • గుడివాడ నుంచి పోటీ చేిసన కొడాలి నాని ఓటమి చెందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 51 వేల మెజారిటీతో గెలుపొందారు.
  • గాయపడిన ఏపీని గాడిలో పెట్టండి అని అన్నారు “చిరంజీవి”
  • చంద్ర బాబు,పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి 1.95 లక్ష్యాల మెజార్టీతో విజయం
  • పవన్ ప్రెస్ మీట్ :ప్రతి చోట గెలిచినా రికార్డు జనసేనదే అని పవన్ అన్నారు. 21చోట్ల పోటీచేసి అన్నిట్ల గెలవడం ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది .నేను సినిమాలు తీసినప్పుడు “తొలిప్రేమ” ఎంత హిట్ అయినప్పుడు సంతోషంగా ఉన్నానో ఇప్పుడు ఆలా ఉన్నాను. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా వేసుకోవాల్సిదిన్నారు. CPS,DSC సహా తాను ఇచ్చిన హామీని అమలు చేస్తానని చెప్పారు.
  • చంద్రబాబు ,పవన్ కు అబినందనలు తెలిపిన :సీఎం రేవంత్ రెడ్డి
  • ఏపీ లో అత్యధిక మెజార్టీ :విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సంచలన విజయం సాధించిందీ.టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు..మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫై 94,058 ఓట్ల మెజార్టీతో గెలిచారు.రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ కావడం ప్రత్యేకం.అదే జిల్లాల్లోని భీమిల్లిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.రాష్ట్రంలో రెండో అత్యధిక మెజార్టీ

INDIA (Loksabha)2024 ::

  • వారణాసిలో మోదీ ముందంజ
  • కంగనా రానౌత్ వెనుకంజ
  • రాయ్ బరేలీలో రాహుల్ కు ఆధిక్యం
  • నితిన్ గడ్కరీ, అమిత్ షా, స్మృతి ఇరానీ, ఆదిక్యం
  • ఓడిశాలో బీజేపీ పాగా.. నవీన్ పట్నాయక్ పార్టీ వెనుకంజ
  • ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి లీడ
  • కేరళ, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఆధిక్యం.
  • తమిళనాడు బీజేపీ వెనుకంజ
  • పంజాబ్ లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
  • ఎన్టీయే, ఇండియా కూటమి మధ్య పోటాపోటీ
  • వారణాసి లో మోడీ ఘన విజయం.
  • హిమాచల్ ప్రదేశ్ లో కంగనా రనౌత్ విజయం
  • మహారాష్ట్రలో , ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు
  • .ఫోటీ చేసిన రెండు రాష్ట్రాలలో అత్యధిక మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు.
  • ఉత్తర ప్రదేశ్ రాయ్ బరెల్లిలో రాహుల్ గాంధీ విజయం.
  • కేరళ వాయనాడ్ లో రాహుల్ గాంధీ విజయం.

Telangana (Loksabha)2024 ::


ముందంజలో ఉన్నది వీరే..
  • కరీంనగర్ బండి సంజయ్
  • నిజామాబాద్ ఆర్వింద్
  • చేవెళ్ల విశ్వేశ్వర్ రెడ్డి
  • సికింద్రాబాద్ కిషన్ రెడ్డి
  • ఆదిలాబాద్ గేడం నగేష్
  • పెద్దపల్లి వంశీా కృష్ణ
  • మహబూబాబాద్ బలరాం నాయక్
  • మెదక్ వెంకట్రామిరెడ్డి
  • బండి సంజయ్ కి 39,312 ఓట్ల ఆధిక్యం
  • మెదక్ లో మారిన సీన్.. ఆధిక్యంలోకి బీజేపీ
  • 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఎం ఆధిక్యం
  • బండి సంజయ్ కి 51,770 ఓట్లతో లీడ్
  • ఆరో రౌండ్ వరకు
  • కరీంనగర్ లో 76,437ఓట్లతో బండి సంజయ్ ఆధిక్యం
  • మహబూబ్ నగర్ లో
  • 12,219 ఓట్ల ఆధిక్యంతో కిషన్ రెడ్డి ఆధిక్యం
  • చేవెళ్లలో 30,342 ఓట్లతో విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యం
  • ఆదిలాబాద్ లో 34,846 ఆధిక్యంలో గేడం నగేష్
  • 90 వేల ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్
  • నిజామాబాద్ లో ఆర్వింద్ కు 19 వేల ఓట్లు ఆధిక్యం
  • ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి 1,81 వేల ఓట్ల ఆధిక్యం
  • 7వ రౌండ్ లో బండి సంజయ్ కి 85,215 ఓట్ల ఆధిక్యం
  • ఈటల రాజేందర్ కు 2,04,776 ఓట్ల ఆధిక్యం
  • ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గేడం నగేశ్ కు 62,490 ఆధిక్యం
  • సికింద్రా బాద్ కిషన్ రెడ్డికి 60,943 ఓట్ల ఆధిక్యం
  • కడియం కావ్యకు 1,79,126 ఆధిక్యం
  • కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ విజయం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదితపై ఆయన గెలుపొందారు. ఇక్కడ లాస్య నందిత మృతితో ఉప ఎన్నికను నిర్వహించారు. బీజేపీ నుంచి తిలక్ పోటీ చేశారు.
  • ఆదిలాబాద్ లో 80 వేల ఓట్ల మెజారిటీతో గేడం నగేశ్ విజయం
  • తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన నల్గొండ అభ్యర్థి రఘువీరా రెడ్డి. 5.51 లక్షల మెజారిటీ.
  • 3.50 లక్షల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపు.
  • కరీంనగర్లో బండి సంజయ్ 2.12 లక్యాల పైగా మెజార్టీతో గెలుపు
  • హైద్రాబాద్ లో అసదుద్దీన్ ఐదవసారి కూడా ఎంపీగా ఘన విజయం

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News