తల్లిదండ్రులకు సేవ చేస్తే లక్ష.. శ్రవణ్ కుమార్ పథకం గురించి తెలుసుకోండి..

మానవ జన్మ ఎంతో విలువైనది. ఈ జన్మ పొందడానికి ఎన్నో పుణ్యాలు చేసుకోవాలని కొందరు పండితులు చెబుతుంటారు. అలాంటి జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులకు ఎంతో సేవ చేయాలని సూచిస్తుంటారు. కానీ నేటి కాలంలో రకరకాల కారణాలు చెబుతూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. పొద్దనకా.. రాత్రనకా.. కష్టపడి తమ పిల్లలను బాగు చేస్తే.. వారు ఇతర ప్రదేశాల్లో ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేని సంఘటనలు బయటపడుతూ ఉన్నాయి. మరో చోట ఆస్తి కోసం కూమారులు తమ తల్లిదండ్రులను రోడ్డున … Continue reading తల్లిదండ్రులకు సేవ చేస్తే లక్ష.. శ్రవణ్ కుమార్ పథకం గురించి తెలుసుకోండి..