పురాతన నిధులను పాములు ఎలా కాపాడుతాయి?
తిరువనంతపురంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖజానాను నేల మాలిగలో దాచినట్లు చెబుతారు. ఆలయం కింద ఉన్న ఒక గదిలో అపారమైన సంపద ఉందని.. ఈ సంపదను పాములు రక్షిస్తున్నాయని పేర్కొంటారు. అందుకు ప్రతిగా ఈ గదికి ఉన్న తలుపుపై పాముల చిత్రాలను కూడా ఉంటాయి.. పూరి జగన్నాథ్ ఆలయంలో స్వామి నిధిని పాములు రక్షిస్తున్నాయని స్థానికులు చెప్పారు. అయితే 11 మంది సభ్యులతో కూడిన బృందం దీనిపై పరిశోధనలు … Continue reading పురాతన నిధులను పాములు ఎలా కాపాడుతాయి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed