హైదరాబాద్: తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేసే అవకాశముంది. ఇప్పటికే ధరల పెంపుపై ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మద్యం ధరల సవరణపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ మద్యం తయారీ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై ఉత్పత్తి వ్యయం, … Continue reading మద్యం ధరల పెంపు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed