భార్యభర్తలు అన్యోన్యంగా ఉండాలంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అంటుంటారు. ఒకరికి అవసరం వస్తే మరొకరు తీర్చాలని ెబుతూ ఉంటారు. అయితే ఎంత భార్యపై భర్తకు.. భర్తపై భార్యకు ప్రేమ ఉన్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ఇగో అడ్డొస్తుంది. దీంతో అప్పటి వరకు కలిసున్న వాళ్లు ఒక్కసారిగా కొన్ని పనులు చేయమంటే అస్సలు సహించరు. కానీ ఓ స్టార్ హీరోయిన్ భర్త మాత్రం తన భార్య చెప్పులు మోస్తూ కనిపించాడు. అయితే ఈ వీడియోను ఆ హీయిన్ తీసి ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాకుండా ఓ హాట్ కామెంట్ జోడించింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుజ్ఒు సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా గురించి తెలియని వారుండరు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సీనిమాతో ఈమె పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. ఆ తరువాత రౌడీ రాథోడ్ సినిమాలో ఫేమస్ అయింది. తమిళంలో రజనీకాంత్ తో కలిసి లింగ అనే సినిమాలో కనిపించింది.
అయితే సోనాక్షి సిన్హా ఇటేవలే తాను ప్రేమించిన వ్యక్తి ఇక్బాల్ ను పెళ్లి చేసుకుంది. అయితే తన భర్తకు ఎంతో ప్రేమ ఉందో తెలుసా? అంటే ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇక్బాల్ తన చెప్పులను పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. వెనకాల ఆమె వీడియో తీసి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు ేసింది. ఈ సందర్భంగా ఆమె ప్రేమకు అర్థం ఏదంటే నేనేనని చెబుతాననంది. అంతేకాకుండా కరెక్ట్ పర్సన్ ను పెళ్లి చేసుకుంటే ఇలాగేఉంటుంది అని చెప్పింది. అయితే నెట్టింట్లో ట్రోలింగ్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. ఏదీ ఏమైనా ఈ వీడియో వైరల్ అవుతోంది.