ఆయన ట్రబుల్ సూటర్ కాదు.. కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరినే నిలబెట్టాలని అనుకున్నాం. ఇందుకోసం దాసోజు శ్రావణ్ పేరును సూచించారు . కానీ హరీష్ రావు ఇంటర్నల్ గా బిజెపి నాయకులతో మాట్లాడారు. మీ దగ్గర నుంచి ఒక కాండెడ్ ను ఇవ్వండి.. కెసిఆర్ గారిని అడిగి మరో కాండిడేట్ను నిలబెడతా అని చెప్పారు. ఇప్పటికే పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు మిగతా పార్టీలోకి వెళ్లారు. ఇలాంటి సమయంలో రెండో అభ్యర్థి ఉంటే అయోమయానికి గురయ్యే ఛాన్స్ లేదా? … Continue reading ఆయన ట్రబుల్ సూటర్ కాదు.. కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు