మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: రూ.6 కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఆర్థిక చేయూతకు రివాల్వింగ్ ఫండ్ డిలీట్ చేసింది. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫండ్ తో మరింత భరోసా ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక బలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద రూ.6.11 కోట్లు రిలీజ్ చేసింది. … Continue reading మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: రూ.6 కోట్లు విడుదల