Detroit రోడ్డుపైకి ఎలన్ మస్క్ రోబో.. నిజమేనా?(వీడియో)

భవిష్యత్ కాలం అంతా రోబోలమయం అని కొందరు అంటున్నారు. ఇప్పటికే Artificial Intelligence (AI)విజృంభించడంతో మానవ వనరులు తగ్గిపోతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో హల్ చల్ సృష్టిస్తోంది. ఓ రోబో డెట్రాయిట్ రోడ్డుపైకి వచ్చి మనిషి లాగే ప్రవర్తిస్తోంది. అక్కడున్న పేదలను పలకరిస్తూ.. వారికి హాయ్ చెబుతోంది.. దీనిని ‘ఎలన్ మస్క్’వీడియో jilliblackwellఅనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ఒక రోబో అటూ ఇటూ తిరగుతూ ఉంటుంది. మనుషులకు … Continue reading Detroit రోడ్డుపైకి ఎలన్ మస్క్ రోబో.. నిజమేనా?(వీడియో)