ఇండియాలో అతిపురాతనమైన పూల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా?

ప్రకృతిలో లభించే సున్నితమైన.. సువాసన కలిగిన పూలు అంటే మహిళలు చాలా ఇష్టం. కొందరు ప్రతిరోజూ తలలో పూలు ధరించకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లరు. కొన్ని శుభకార్యక్రమాల్లో అయితే కొప్పు పూలతో నిండిపోతుంది. ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తమ ఇంటి ముందు పూల చెట్లు పెంచుకునేవారు. వాటి ద్వారా తమ అవసరాలు తీర్చుకునేవారు. కానీ ఇప్పుడు పట్టణాల్లో అందుబాటులో పూలు ఉండడం లేదు. దీంతో మార్కెట్ కు వెళ్లి పూలు కొనుక్కుంటున్నారు. ప్రస్తుత కాలంలో పూల … Continue reading ఇండియాలో అతిపురాతనమైన పూల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా?