ఇంట్లో చెప్పులు లేకుండా సర్వసాధారణం పాదరక్షలు లేకుండా నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చిన్నప్పటినుంచి చెబుతూనే ఉంటారు. ఇదే శరీరానికి మేలు చేస్తుందని సైన్స్ కూడా భావిస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో యాంటీ ఆ0క్సిడెంట్ లో పెరిగే వాపులు తగ్గుతాయి. అంతేకాదు నిద్రను మెరుగుపరుస్తుంది నిపుణులు చెప్తున్నారు ఉదయాన్నే గట్టి మైదానంగా చెప్పులు లేకుండా నడవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఓ పరిశోధనల వెళ్లడానికి ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే దుష్పాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి…
ఇంట్లో పాదరక్షలు లేకుండా నడుస్తుంటే గాయం అవుతుందనే భయం ఉంటుంది. దీనివల్ల పాదాలు దెబ్బతింటాయి. చెప్పులు ధరించడం వల్ల గాయం ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ఇంట్లో చెప్పులు లేకుండా నడవకూడదు. చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలోని మిగిలిన భాగాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్నునొప్పి కాలు నొప్పి మోకాల నొప్పులు పెరగవచ్చు అందుకు అందువల్ల ఇంట్లో ఎక్కువసేపు చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇది మడుమల నొప్పిని పెంచుతుంది. ఇది భవిష్యత్తులో తీవ్రంగా మారుతుంది. ఎక్కువకాలం చెప్పులు లేకుండా ఉండటం మంచిది కాదు. ఇంట్లో గట్టిగా చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఫ్రూట్ ఫంగస్ సులభంగా సంపర్కంలోకి రావచ్చు. దీనీ కారణంగా చర్మం లేదా గోళ్ళకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల కూడా చర్మం గట్టిపడుతుందని చెప్పులు లేకుండా నడవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. డయాబెటిక్ రోగుల్లో చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి.