60 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి పంపిన Chat Gpt

Artificial Intelligence(AI) అందుబాటలోకి వచ్చిన తరువాత అందరూ దీనినే ఫాలో అవుతున్నారు. కావాల్సిన సమాచారం పొందడానికి గూగుల్ కు బదులు దీనినేనమ్ముకుంటున్నారు. అయితే గూగుల్ లో సెర్చ్ చేసే సమయంలో ఒకహెచ్చరిక ఇస్తుంది. పూర్తిగా ఈ సమాచారంపై ఆధారపడకండి.. అని.. కానీ చాలా మంది అదేమీ పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండాఓవ్యక్తి ఆరోగ్యం కోసం చాట్ జీపీటీని నమ్ముకోవడంతో.. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే? అమెరికాలోని 60 ఏళ్ల ఓ వ్యక్తి నిత్యం ChatGPTతో … Continue reading 60 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి పంపిన Chat Gpt