నా కోసం ఒక్క ఫోన్ చేయవా అన్నా..కల్వ కుంట్ల కవిత బావోద్వేగం..

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తాను మంచి చేస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ ‘ బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలని అంటుంటే పార్టీలో ఉన్న కొందరు పనిగట్టుకొని నా మీద చాలా దారుణమైన ప్రచారం చేశారు. కేసీఆర్ లాగే నేను కూడా … Continue reading నా కోసం ఒక్క ఫోన్ చేయవా అన్నా..కల్వ కుంట్ల కవిత బావోద్వేగం..