భారతదేశానికి సమీపాన భయంకర దీవి..

భారతదేశానికి దక్షిణాన ఉన్న అండమాన్ దీవుల్లో పోర్టు బ్లేయర్ నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ నగరంతో ఇతర దేశాలకు కనెక్టివిటీ ఉంటుంది. అయితే పోర్టు బ్లేయర్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక దీవి ఉంటుంది. ఆ దీవి పేరు North Sentinel Iceland. ఈ దీవి మొత్తం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల శాటిలైట్ నుంచి దీవి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈ దేవి … Continue reading భారతదేశానికి సమీపాన భయంకర దీవి..