ప్రపంచంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మనం చూడలేం. కానీ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా అడవిలో జంతువుల మధ్య జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యం అనిపిస్తుంటాయి. వాటిని మనం నేరుగా చూడలేం. కానీ శాటిలైట్స్ అందుబాటులోకి వచ్చాక.. ఇవి బయటపడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఓ సన్నివేశం ఆసక్తిగా మారింది. ఒక పిల్ల రెండు క్షీరదాలు కొట్టుకుంటూ ఉంటే ఆసక్తిగా వాటిని చూస్తూ.. ఎవరు గెలుస్తారో చూస్తా.. అన్నట్లుగా ఫోజ్ పెట్టింది.
గతంలో WWF కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు కూడా కొందరు దీనిని ఫాలో అవుతున్నారు. అంటే ఎదుటివారు కొట్టుకుంటూ ఉంటే.. ఆ సీన్ ను ఇష్టంగా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లోనూ బయట గొడవ జరుగుతున్నప్పుడు ఆసక్తిగా చూస్తుంటారు. కానీ వారిని ఆపే ప్రయత్నం కొందరే చేస్తారు. ఇక జంతువులు కూడా ఇవే ఆలోచిస్తాయని తెలుస్తోంది. ఒక అడవిలో పాము, తొండ కలిసి కొట్టుకుంటూ ఉన్నాయి. వాస్తవానికి తొండను మింగడానికి పాముకు ఏమాత్రం కష్టం కాదు. కానీ ఇక్కడ తొండ మాత్రం వీరోచితంగా పోరాడింది. అయితే వీరి గొడవను పిల్లి మాత్రం ఆసక్తిగా చూస్తుంది. వీరిలో ఎవరు గెలిచినా పిల్లికి ప్రయోజనం లేదు. కానీ ఆ సీన్ చూడడానికి మాత్రం బాగా ఇంట్రెస్ట్ పెట్టినట్లుంది.
ఈ వీడయోను stay strongఅనే ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ వీడియోనూ మీరు కూడా చూడండి..





