Friday, January 31, 2025

కేంద్ర మంత్రితో సమానంగా ప్రతిపక్ష నాయకుడికి సౌకర్యాలు.. ఎలా ఉంటాయంటే?

భారతీయ జనతా పార్టీ రెండు పర్యాయాలు తిరుగులేని మెజారిటీ సాధించింది.ఇప్పుడు 2024లో మూడో సారి అధికారంలో కూర్చుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెన్ 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడడంతో దిగువసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 శాతం కంటే ఎక్కువగా లోక్ సభ సభ్యలను గెలిపించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నాడు. 2014 నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా, ఈసారి కాంగ్రెస్ కు సరిపడా సీట్లు వచ్చాయి. గత పదేళ్లలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య మొత్తం లోక్ సభలో 10. శాతం కంటే తక్కువగా ఉండింది.

మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో ప్రతి పక్షాలకు ప్రతివక్ష నాయకుడిని ఎన్నుకునే అవకాశం రాలేదు. మొదటి, రెండు, మూడో లోక్ సభలో ఈ వదవి ఖాళీగా ఉండేది. నాలుగో లోక్ సభ పరిధిలో తొలిసారిగా రామ్ సుభాక్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదు, ఏడు, ఎనిమిదో లోకసభలో కూడా ఆ పదవి ఖాళీగా ఉంది. 2014- 16వ లోకసభ ఎన్నికలోనూ, 2019లో జరిగిన 17వ లోకసభలోనూ ప్రతివక్షాలు ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోలేకపోయాయి. 16వ లోకసభలో తొలిసారిగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతివక్ష నేతను నియమించే అవకాశం వివక్షాలకు దక్కింది. లోకసభలో మొత్తం ఎనిమిది సార్లు ప్రతిపక్ష నాయకుడి పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్కు నుంచి అవకాశం.

2024 లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 292 లోకసభ స్థానాలతో సంపూర్ణ మెజారిటీని పొందింది. కాంగ్రెస్ 90 స్థానాలను గెలుచుకుంది. 2019 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 50 సీట్లు మాత్రమే సాధించగలిగింది. కానీ ఈసారి అత్యధిక సీట్లు గెలుచుకోవడంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి.

ప్రతిపక్ష నాయకుడి పదవి కేబినెట్ మంత్రితో సమానంగా ఉంటుంది. కేంద్ర మంత్రితో సమానంగా జీతం, అలవెన్సులు, ఇతర సౌదర్యాలను పొందుతారు.వసతి, డ్రైవర్ తో కూడిన కారుకు అందిస్తారు.ప్రతిపక్ష నాయకుడికి కూడా సిబ్బంది ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అందర్ కింగ్స్. ఎస్టిమేట్స్ వంటి ముఖ్యమైన కమిటీలలో సభ్యుడిగా ఉంటాడు. అనేక జాయింట్ పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగానూ ఉంటారు. సీడీఐ, ఎనౌరేషీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంంజీ ఆర్బిర్మేషన్ కమిషన్ అధిపతులను నియమించే పిడిక్షన్ కమిటీలలో ప్రతిపక్ష నాయకుడిని సభ్యుడిగా చేస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News