Loksabha Election Results 2024 :లోక్ సభఎన్నికల ఫలితాల్లో లీడింగ్ ఎవరో తెలిసిపోతుంది. ఉదయం 8 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా.. ఆ తరువాత ఈవీఎంను లెక్కిస్తున్నారు.
కరీంనగర్లో బండి సంజయ్
పిఠాపురంలో పవన్ కల్యాణ్
వరంగల్ లో కడియం కావ్య
కుప్పంలో చంద్రబాబు
సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ లో డీకే అరుణ
రాజమండ్రి (పార్లమెంట్) లో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి
దేశవ్యాపంగా మొత్తంగా బీజేపీ 256, కాంగ్రెస్ 159, ఇతరులు 17 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.